ఖమ్మంలో హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం?

8488பார்த்தது
ఖమ్మంలో హీరో వెంకటేష్ ఎన్నికల ప్రచారం?
ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. రఘురామిరెడ్డి వర్గీయులు దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తన వియ్యంకుడి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వెంకటేష్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

தொடர்புடைய செய்தி