తాలిపేరు 4 గేట్లు ఎత్తివేత

60பார்த்தது
చర్ల తాలిపేరు ప్రాజెక్టులో వరద ఉద్ధృతి తగ్గుతోంది. జలాశయంలో శనివారం ఉదయం నుంచి 4 గేట్లు ఎత్తి 5,268 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 5,518 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி