ప్రసాదాలకు వినియోగించే సరుకులు శాంపిల్స్ సేకరణ

82பார்த்தது
ప్రసాదాలకు వినియోగించే సరుకులు శాంపిల్స్ సేకరణ
టీటీడీ నెయ్యి కల్తీ విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ప్రసాదాలు, అన్నదానానికి వినియోగించే సరుకులు నాణ్యతపై అధికారులు దృష్టి పెట్టారు. రామాలయంలో స్టోర్స్ విభాగంలో ప్రసాదాలు, అన్నదాననికి ఉపయోగించే సరుకుల శాంపిల్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సోమవారం సేకరించారు. ప్రసాదాలకు వాడే సరుకుల శాంపిల్స్ సేకరించి ల్యాబ్లో పరీక్ష నిమిత్తం తీసుకెళ్లారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி