ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ కీలక సందేశం (వీడియో)

84பார்த்தது
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ఆప్‌ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌ కీలక సందేశం ఇచ్చారు. 'ఢిల్లీ ఓటర్లను కొనుక్కోవచ్చని బీజేపీ వాళ్లు అనుకుంటున్నారు. కానీ, మీరు ఏ ఒక్కరికీ అమ్ముడుపోరని వాళ్లకు నిరూపించండి. డబ్బులు పంచే ఏ ఒక్క పార్టీకి కూడా ఓట్లు వేయొద్దు. చివరికి నా అభ్యర్థి డబ్బులిచ్చినా సరే.. అతనికి ఓటు వేయకండి. మేమిక్కడ చిల్లర రాజకీయాలు చేయడం కోసం రాలేదు. మొత్తం వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి వచ్చాం' అని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி