వేములవాడలో ఘనంగా మొహర్రం వేడుకలు

57பார்த்தது
వేములవాడలో ఘనంగా మొహర్రం వేడుకలు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బుధవారం మొహర్రం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా వేములవాడ రూరల్ మండలంలోని ఎదురుగట్ల, కొండన్నపేట, చెక్కపల్లి గ్రామాలలో హిందూ ముస్లింలు ఐకమత్యంగా పీరీలను ఊరేగించారు. భక్తిశ్రద్ధలతో మహిళలు దేవునికి మొక్కుకున్నారు. ఈ వేడుకల్లో ఎండి షేక్ అహ్మద్, సద్దాం, రియాజ్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி