రాజన్న దర్శనానికి వచ్చిన మంత్రి కొండ సురేఖ

72பார்த்தது
రాజన్న దర్శనానికి వచ్చిన మంత్రి కొండ సురేఖ
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం మంత్రి కొండ సురేఖ దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వచ్చారు. దీంతో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి అఖిల్ మహాజన్ లు, వేములవాడ ఆర్డీవో లు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

தொடர்புடைய செய்தி