ఫంక్షన్ లో అన్నం మిగిలిందా పారవేయకండి పంచిపెడదాం

65பார்த்தது
ఫంక్షన్ లో అన్నం మిగిలిందా పారవేయకండి పంచిపెడదాం
మీ ఇంట్లో గాని ఏదైనా ఫంక్షన్లలో గాని ఆహారపదార్థాలు మిగిలితే ఎలా అని చింతించక మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు 9246939388 వారి నంబరుకు సంప్రదించి సమాచారం అందిస్తే. అట్టి మిగిలిన ఆహారపదార్థాలు ట్రస్టు ద్వారా అన్నార్తులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆదివారం కస్తూరి సుధ మనుమని జన్మదినోత్సవ కార్యక్రమంలో మిగిలిన ఆహారం తీసుకునివెళ్లి 100మంది పేదలకు, అన్నార్తులకు సాయంత్రం వేములవాడ రాజన్న ఆలయం వద్ద పంపిణీ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி