ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

56பார்த்தது
చాకలి ఐలమ్మ వర్ధంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. ఇక్కడ సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు రమేష్, రాజేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி