కోనరావుపేట: మాజీ సింగిల్ విండో చైర్మన్ మృతి

59பார்த்தது
కోనరావుపేట: మాజీ సింగిల్ విండో చైర్మన్ మృతి
కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కేతిరెడ్డి లక్ష్మిరెడ్డి సోమవారం ఉదయం హార్ట్ ఎటాక్ తో మరణించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేతిరెడ్డి లక్ష్మారెడ్డి కోనరావుపేట మాజీ సింగిల్విండో చైర్మన్ గా కూడా పనిచేశారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు, నేతలు సంఘీభావం తెలుపుతున్నారు.

தொடர்புடைய செய்தி