కరీంనగర్: రాజన్న సేవలో బీజేపీ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి

64பார்த்தது
కరీంనగర్: రాజన్న సేవలో బీజేపీ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి
భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వారి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, వేములవాడ పట్టభద్రులు ఎన్నికల ఇన్చార్జ్ బాలేష్ గౌడ్, వేములవాడ టౌన్ అధ్యక్షులు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி