సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ పేరుతో కట్టిన పోస్టర్ కలకలం

76பார்த்தது
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ  పేరుతో కట్టిన పోస్టర్ కలకలం
సిరిసిల్ల జిల్లా, నియోజకవర్గం పట్టణంలో బుధవారం గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పేరుతో కట్టిన పోస్టర్ కలకలం రేపింది. గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు వస్తాయనుకున్నాం కానీ రాలేదు. రేషన్ కార్డు లేక, లేబర్ కార్డ్ రావడం లేదు. తెలివి ఉన్న సీఎం అయితే రేషన్ కార్డు సమస్యను తీర్చు. మాయమాటలు చెప్పి ప్రజలకు నమ్మక ద్రోహాన్ని చేయకండి. ఖబడ్దార్ కాంగ్రెస్ ప్రభుత్వం.

தொடர்புடைய செய்தி