సిరిసిల్ల: ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ

67பார்த்தது
సిరిసిల్ల: ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ
బుధవారం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి స్టేషన్ పరిసరాలను, స్టేషన్ పరిధిలో నమోదు అవుతున్న, నమోదైన కేసుల వివారలు, స్టేషన్ రికార్డ్ లు తనిఖీ చేసి కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు అలసత్వం వహించవద్దని, ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. 100 డయల్ కాల్స్ కి తక్షణమే స్పందించాలన్నారు
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி