టీబీజీకేఎస్ ధర్నా: ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

63பார்த்தது
టీబీజీకేఎస్ ధర్నా: ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ ఆర్జీ-3, ఏపీఏ ఏరియా పరిధిలోని రామగిరి మండలం సెంటినరీకాలనీ తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కార్మికులకు 4700 కోట్ల లాభాల నుండి 33% వాటా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జి3 ఉపాధ్యక్షుడు నాగేల్లి సాంబయ్య, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி