పెద్దపల్లి: మడ్ల రామలింగేశ్వర స్వామికి ఎంపీ పూజలు

84பார்த்தது
మహా శివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ మడ్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి అభిషేక పూజలు చేశారు. పరమశివుడి ఆశీస్సులతో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. పెద్దపల్లి ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி