బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులకు మద్దతు

80பார்த்தது
బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులకు మద్దతు
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతునిస్తున్నట్లు యాదవ యువత నాయకులు తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం విలేకరుల సమావేశంలో మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ యాదవుల సంక్షేమం కోసం పనిచేసిన కేసీఆర్ కు అండగా నిలిచి, ప్రచారం చేస్తామని తెలిపారు. పొన్నం రమేష్ యాదవ్, కనికిరెడ్డి చంద్ర శంకర్ యాదవ్, మేకల మధు యాదవ్, లింగన్న యాదవ్, వినీత్ యాదవ్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி