మల్లన్న బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పూజలు

84பார்த்தது
మల్లన్న బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పూజలు
పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం రాత్రి పెద్దపట్నం, అగ్నిగుండ మహోత్సవం సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி