నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

54பார்த்தது
నేడు ఉచిత కంటి వైద్య శిబిరం
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి అమర్ చంద్ కళ్యాణ మండపంలో మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు వేల్పుల రమేష్, కార్యదర్శి బోడకుంట రాధా కిషన్, కోశాధికారి మీసాల సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య శిభిరం ద్వారా ఉచిత కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி