అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మించాలి

70பார்த்தது
అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మించాలి
అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం నిర్మించేలా అనువైన స్థలం గుర్తించి కేటాయించాలని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. శనివారం పెద్దపల్లిలో నిర్వహించిన పోషణ్ మహా జిల్లాస్థాయి సమావేశంలో మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు రేవతి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప,  జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி