మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు

52பார்த்தது
మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత కలెక్టరేట్లో మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ చర్యలపై జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశం నిర్వహించారు. ఈకార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి కృష్ణ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రకాష్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி