పెద్దపల్లి: కామన్ డైట్ ప్రారంభానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

69பார்த்தது
పెద్దపల్లి: కామన్ డైట్ ప్రారంభానికి పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్
ఈనెల 14న కామన్ డైట్ ప్రారంభ కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవి, మాడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ అమలుపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி