పెద్దపల్లిలో కొలువైన భారీ గణనాథుడు

53பார்த்தது
పెద్దపల్లిలో కొలువైన భారీ గణనాథుడు
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం వినాయక చవితి సందర్భంగా భారీ గణనాథుడు కొలువుదీరాడు. చత్రపతి యువసేన ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఈ ఏడాది 54 ఫీట్ల ఎత్తుగల భారీ గణనాధుడిని ఏర్పాటు చేశారు. ఈ భారీ గణనాధుని దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி