ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో వన మహోత్సవం

84பார்த்தது
ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ లో వన మహోత్సవం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 75వ వన మహోత్సవం కార్యక్రమం ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు కలిసి ఎస్పీ మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ మొగిలి, ఎస్సై శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி