ఇల్లంతకుంట: గ్రామపంచాయతీ సిబ్బందికి నగదు పంపిణీ

84பார்த்தது
ఇల్లంతకుంట: గ్రామపంచాయతీ  సిబ్బందికి నగదు పంపిణీ
ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ లో గొడిశెల జితెందర్ గౌడ్ శనివారం గ్రామ పంచాయతి ఏడుగురు సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.1000 రూపాయలు పంపిణీ చేశారు. జితెందర్ గౌడ్ మాట్లాడుతూ.. పారిశుద్ధ్య కార్మికులు చిత్తశుద్ధితో తమ బాధ్యతలను నర్వహిస్తున్నారన్నారు. నా వంతు సహాయంగా నగదును అందజేయటం సంతోశంగా ఉందన్నారు. జితేందర్ గౌడ్ కు గ్రామపంచాయతి సిబ్బంది ధన్యవాదములు తెలిపారు.

தொடர்புடைய செய்தி