కాంగ్రెస్ పార్టీలోకి చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

1075பார்த்தது
జగిత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி