ముందస్తు బీసీ నాయకుల అరెస్టును ఖండిస్తున్నాం: లక్ష్మీనారాయణ

61பார்த்தது
ముందస్తు బీసీ నాయకుల అరెస్టును ఖండిస్తున్నాం: లక్ష్మీనారాయణ
హైదరాబాద్ లో గత 10 రోజుల నుండి జరుగుతున్న నిరుద్యోగుల ధర్నాకు మద్దతుగా సోమవారం హైదరాబాద్ కు తరలివెళ్తున్న బి. సి. నాయకులను అరెస్టు చేసి జగిత్యాల పోలీసు స్టేషన్ కు తరలించినారు. ఈ సందర్భంగా బిసి రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల నుండి ఎలాంటి ఉద్యోగాలు లేక యువత అల్లాడుతుంటే విద్యార్థులపై లాఠీ ఛార్జి చేస్తూ అక్రమ అరెస్టులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி