జగిత్యాల: కోర్టులో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం

69பார்த்தது
జగిత్యాల: కోర్టులో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం
జగిత్యాల జిల్లా కోర్టులో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గ ఇన్చార్జ్ బోగ శ్రావణి గురువారం ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, జిల్లా ఉపాధ్యక్షులు అనుమల కృష్ణ హరి, పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ జిల్లా ఇన్చార్జ్ అయ్యన్న గారి భూమన్న పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி