దేశంలోనే ఒక గొప్ప రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల నియోజకవర్గం కార్యాలయం కమల నిలయంలో ఆదివారం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దురిశెట్టి మమత, మ్యాకల లక్ష్మి, బద్దెల గంగరాజం, పవన్ సింగ్, అబ్బడి సోమేశ్వర్, కశేటి తిరుపతి, మహేష్, బాపురపు శేఖర్, మల్లారెడ్డి, సింగం పద్మ పాల్గొన్నారు.