ఉచిత శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం

73பார்த்தது
ఉచిత శిక్షణకు ధరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఎస్సి స్టడీ సర్కిల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణలో ప్రవేశం కొరకు నోటిఫికేషన్ విడుదల చేసిందని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే రాజ్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులైన ఎస్సి, ఎస్టీ, బిసి అభ్యర్థులు జులై 10 లోగా www. tgstudycircle. co. in అనే వెబ్ సైట్ లో తమ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సమర్పించాలన్నారు.

தொடர்புடைய செய்தி