జగిత్యాలలో బిఎంఎస్ జెండా ఎగురవేత

75பார்த்தது
జగిత్యాలలో బిఎంఎస్ జెండా ఎగురవేత
భారతీయ మజ్దూర్ సంఘ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల పట్టణంలో మంగళవారం పాత బస్టాండ్ లోని మున్సిపల్ వద్ద జండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు సుధీర్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎద్దులాపురం సత్యనారాయణ, బీడీ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు చింత రాజనర్సు, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్, వీధి వ్యాపారుల సంఘం నాయకులు చిన్ని సురేంద్ర, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி