రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం

69பார்த்தது
రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అధ్యక్షతన జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీలలో ప్రచురించిన ఓటర్ల జాబితాపై ఈ నెల 14 నుండి 21 వరకు అభ్యంతరాల స్వీకరణ తీసుకోవడం జరుగుతున్నదన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి రఘువరన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி