శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీలో కాళోజి జయంతి వేడుకలు

70பார்த்தது
శ్రీ వాగ్దేవి డిగ్రీ కాలేజీలో కాళోజి జయంతి వేడుకలు
హుజురాబాద్‌లోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో కాళోజీ నారాయణ జయంతి సందర్భంగా మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత అధ్యాపకులు సాహిత్య వేత్త, తత్వవేత్త కవి రచయిత ఎస్ వెంకటేశ్వర్లు, పట్టణ సిఐ తిరుమలేష్ గౌడ్, ఎస్ఐ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ యువత పెడదారిన పడకుండా డ్రగ్స్ మాఫియాను అంతం చేయడం కోసం ప్రతి విద్యార్థి ముందడుగు వేయాలన్నారు.

தொடர்புடைய செய்தி