జమ్మికుంటలోని ప్రైవేట్ హాస్పిటల్లో సిఐ డి అధికారుల సోదాలు

58பார்த்தது
జమ్మికుంటలోని ప్రైవేట్ హాస్పిటల్లో సిఐ డి అధికారుల సోదాలు
జమ్మికుంట పట్టణ కేంద్రంలోని ఓ హాస్పిటల్లో సీఐడీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నారు. హాస్పిటల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకొని, ఆసుపత్రిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీఎంఆర్ఎఫ్ బిల్లుల కుంభకోణంలో ఈ ఆసుపత్రి నకిలీ పత్రాలను సృష్టించినట్లు సీఐడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తూ సోదాలు నిర్వహిస్తున్నారు. పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி