ఎండపల్లిలో ఎరువులు అందుబాటులో కలవు : పిఎసిఎస్

72பார்த்தது
ఎండపల్లిలో ఎరువులు అందుబాటులో కలవు : పిఎసిఎస్
ఎండపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రైతు సోదరులకు అవసరమయ్యే మందు బస్తాలు, యూరియా, డి. ఎ. పి, 20. 20. 0. 13 మరియు పొటాష్ బస్తాల నిలువలు ఉన్నట్లు సంఘం నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు. కావున సంబంధిత రైతులు సకాలంలో వచ్చి తమకి అవసరమైన ఎరువులు, మందు బస్తాలు తీసుకొని వెళ్లాల్సిందిగా వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி