డాక్టర్. నక్కరాజుకు ఘన సత్కారం

74பார்த்தது
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన నక్క రాజును డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా బుగ్గారం ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద ఘనంగా సత్కరించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దూడ జీవన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆలిండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி