ధర్మపురి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం

69பார்த்தது
జగిత్యాల జిల్లా ధర్మపురిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ శుక్రవారం సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానమాచరించి ప్రధాన ఆలయంలో గల నరసింహుడిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி