తమ్ముని మరణాన్ని చూసి తట్టుకోలేక అన్న మృతి

50பார்த்தது
తమ్ముని మరణాన్ని చూసి తట్టుకోలేక అన్న మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాతగూడ గ్రామంలో రెడ్డిమల్ల నరసయ్య (75) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. తమ్ముడి మరణ వార్త విన్న అన్న రెడ్డిమల్ల వెంకటయ్య నాకన్నా ముందే మమ్మల్ని వదిలి పోయావా తమ్ముడు అంటూ మృతదేహం వద్ద రోధించి మనోవేదనకు గురైన తమ్ముడు ఆదివారం మృతి చెందాడు. ఒక రోజు తేడాతో అన్నదమ్ములిద్దరు మరణించడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி