కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట్ గ్రామంలోని పాత బస్టాండ్ వద్ద గ్రామపంచాయతీ అధికారులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, అక్కడ నుండి భారీ సంఖ్యలో నిత్యం గ్రామప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు అని స్వచ్ఛంద సేవా సంస్థ వారికి సమాచారం అందుకున్నారు. వెంటనే స్పందించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో చలివేంద్రం సోమవారం ప్రారంభించారు.