బోయిన్‌పల్లి మండలం కొత్తపేట గ్రామంలో శనివారం పర్యటించిన కేంద్ర బృందం. జల్ జీవన్ మిషన్ లో భాగంగా సర్వే ఆఫ్ ఇండియా చెందిన కేంద్ర బృందం గ్రామంలో పర్యటించి గ్రామంలోని మంచినీటి సరఫరా స్థితిగతులు వివిధ కులాల జీవన ప్రమాణాల వివరాలు సేకరించారని కార్యదర్శి మల్లేష్ బోడపట్ల తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సభ్యులు, గ్రామస్తులున్నారు.