కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ ప్రజలు శుక్రవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలోని ఆలయాల పున:నిర్మాణం చేపట్టేందుకు అందరూ కలిసి తీన్మారం చేసుకున్నట్లు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.