ఎల్లారెడ్డి: హత్య కేసును ఛేదించిన పోలీసులు

51பார்த்தது
ఎల్లారెడ్డి: హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో అక్టోబర్ 31న జరిగిన హత్య కేసును చేదించినట్టు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ తెలిపారు. డిఎస్పీ సోమవారం సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు గురించి వివరించారు. గంగాధర్ అనే వ్యక్తి కృష్ణను హత్య చేశారన్నారు. కృష్ణ నుంచి గంగాధర్ అనే వ్యక్తి తీసుకున్న అప్పు ఇవ్వవద్దని దుర్దేశంతో ఈ హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నారన్నారు.

தொடர்புடைய செய்தி