తాడ్వాయి: మానసిక ప్రశాంతతకు దేవాలయాలు తోడ్పాటును ఇస్తాయి

84பார்த்தது
తాడ్వాయి: మానసిక ప్రశాంతతకు దేవాలయాలు తోడ్పాటును ఇస్తాయి
మానసిక ప్రశాంతతకు నీలయలు మన దేవాలయాలని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్రనేత డాక్టర్. పైడి ఎల్లారెడ్డి అన్నారు. తాడ్వాయి మండలంలోని తన సొంత గ్రామమైన దేవాయిపల్లిలో శ్రీ దత్తాత్రేయ దేవస్థానంలో గ్రామ ప్రజలతో కలిసి మహాపూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామరైతులకు దత్తాత్రేయ స్వామి కరుణతో పండించిన పంటకు నష్టం వాటిల్లకుండా చూసి, గిట్టుబాటు ధర అందేలా మొక్కినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி