సీఎం ఇచ్చిన హామీతో ముదిరాజులను బీసీ(ఏ)లోకి మార్చాలి

74பார்த்தது
ముదిరాజులను బీసీ(ఏ)లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆద్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ బట్టు విఠల్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ముదిరాజ్ పాల్గొని వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி