లింగంపేట: శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానం

76பார்த்தது
లింగంపేట: శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానం
లింగంపేట మండలం శెట్ పల్లి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో గల పురాతన మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉదయం 11 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగును. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణంలో పాల్గొని ఆ పరమశివుని దివ్య ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி