లింగంపేట్: ఘనంగా విజయదశమి వేడుకలు

80பார்த்தது
లింగంపేట్ మండలంలోని శెట్టిపల్లి గ్రామంలో శనివారం దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలోని కచీరి వద్ద జమ్మి కొట్టి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాత మండపం ముందు దుర్గామాత మహిషాసురమర్థిని అవతారంలో మహిషాసురుని సంహరించిన వేషాధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం గ్రామ ప్రజలు ఒకరికొకరు బంగారం పెడుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

தொடர்புடைய செய்தி