ఎల్లారెడ్డి పెద్ద చెరువు పనులు పరిశీలించిన ఎమ్యెల్యే

69பார்த்தது
ఎల్లారెడ్డి పట్టణ అభివృద్ధిలో భాగంగా ఎల్లారెడ్డి పెద్ద చెరువు సుందరీకరణ పనులను (మిని ట్యాంక్ బండ్, పార్కు, వాక్ వే) మంగళవారం ఎమ్యెల్యే మదన్ మోహనరావు పరిశీలించారు. డీఈ వెంకటేశ్వర్లతో అభివృద్ధి పనుల పై అక్కడే పలు సూచనలు చేశారు. కాంట్రాక్టర్ తో ఎమ్యెల్యే ఫోన్ లో మాట్లాడి చెరువు ఆధునికీకరణ పనులు త్వరితాంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி