ఆర్డీఓ కార్యాలయ రోడ్డు చూడతరమా...?

597பார்த்தது
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రోడ్డే సరిగా లేకుంటే, రాష్ట్రంలో అధికారుల పాలన తీరేంటో అవగతమవుతుంది. ఎల్లారెడ్డి ఎంపీపీ కార్యాలయం వెనుకాల ఆర్డీఓ, ఎంఈఓ, వ్యవసాయ ఇతర కార్యాలయాలు ఉన్నాయి. ఆఫీసలకి వెళ్లాలంటే నడిచి పొడవం సాధ్యం కాదు. వర్షం పడితే మరి ఘోరం. కారు, బైక్ తప్ప సాధారణ మనుషులు ఎలా వెళ్లలో ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకె తెలియాలి. ఒక్కసారి జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్తే తెలుస్తుంది.

தொடர்புடைய செய்தி