తండాలో ధోని పుట్టినరోజు వేడుకలు

50பார்த்தது
తండాలో ధోని పుట్టినరోజు వేడుకలు
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం తండా గ్రామంలో ఆదివారం సాయంత్రం బంజారా శక్తి మూమెంట్ ఆధ్వర్యంలో మహేంద్రసింగ్ ధోని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంజారా శక్తి మూమెంట్ జిల్లా అధ్యక్షులు రామ్ విలాస్ రాథోడ్, తండా యువకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி