ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

70பார்த்தது
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో భక్తి శ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
అల్లాపై భక్తి నమ్మకానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ అల్ అదా) పండుగను, సోమవారం ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని లింగంపేట్, నాగిరెడ్డిపేట్, గాంధారి, రామారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్, రాజంపేట మండలాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ఉదయాన్నే లేచి నూతన వస్త్రాలు ధరించి చిన్న, పెద్ద అనే బేధం లేకుండా ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி