పొంగి పొర్లిన మాల్ తుమ్మెద చెక్కు డ్యామ్

84பார்த்தது
పొంగి పొర్లిన మాల్ తుమ్మెద చెక్కు డ్యామ్
నాగిరెడ్డిపేట మండలంలోని మాల్ తుమ్మెద గ్రామ శివారులోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఇటీవల మూడు లక్షల 18 వేల రూపాయలతో నిర్మించిన చెక్ డాం గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పూర్తిస్థాయి నీటిమట్టం చేరి పోచారం మాల్ తుమ్మెద సర్దనా గ్రామాలలో సుమారు 200 ఎకరాల భూమి సాగుతుందని నీటిపారుదల శాఖ డిఈ వెంకటేశ్వర్లు తెలిపారు. చెక్ డ్యాం లో పూర్తిస్థాయి నీటిమట్టం రాగ పొంగిపొర్లుతుంది.

தொடர்புடைய செய்தி