ఎబిసిడి వర్గీకరణ బిజెపితోనే సాధ్యం: మందకృష్ణ

69பார்த்தது
ఎబిసిడి వర్గీకరణ బిజెపితోనే సాధ్యం: మందకృష్ణ
ఎబిసిడి వర్గీకరణ బిజెపితోనే సాధ్యం అవుతోందని ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. పిట్లంలో ఆదివారం బీజెపి ఎస్సి మోర్చా దళిత సమ్మేళనంలో మందకృష్ణ మాట్లాడుతూ. గత 30 సంవత్సరాలుగా దళిత రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నామని, పార్టీ కోసం కాకుండా ఎబిసిడి వర్గీకరణ కోసం పోరాడుతున్నామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎంపి అభ్యర్థి బీబీ పాటిల్ కు ఓటెయ్యాలన్నారు. ఈ సమ్మేళనంలో బీబీ పాటిల్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி